Header Banner

వెంకటేశ్వరుని దీవెనలతో తిరుమలలో జీవితం గడపాలని నటి డ్రీమ్! అసలు విషయం ఏంటి? అంటే?

  Tue Feb 04, 2025 15:49        Others

దేవర బ్యూటీ జాన్వీకపూర్ తరచుగా వార్తలలో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో జాన్వీకపూర్ తరచుగా తిరుమలకు వెళ్తుంటారు. ఆమెకు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అంటే ఎంతో భక్తి. అందుకే వీలు చిక్కినప్పుడల్లా తిరుమలకు వెళ్తుంటారు. తిరుమలలోని ఆధ్యాత్మిక వాతావరణం తనను ఎంతగానో కట్టిపాడేస్తాయని జాన్వీకపూర్ చెబుతారు. గతంలో జాన్వీకపూర్ తిరుమలలో తన ఫ్రెండ్స్ తో, ఫ్యామిలీ వాళ్లతో తిరుమలకు వెళ్లి మొక్కులు తీర్చుకున్నారు. ఇదిలా ఉండగా.. ఈ దేవర బ్యూటీ ఇటీవల పెళ్లి చేసుకుని తిరుమలలో సెటిల్ అవ్వాలనుందని, ముగ్గురు పిల్లల్ని కంటానని, వెంకటేశ్వరుడి కీర్తనలు వింటూ హ్యాపీగా జీవితం గడపాలని ఉందని అన్నారు.


ఇంకా చదవండిజగన్ షాక్: సంచలనంగా మారిన షర్మిలతో విజయసాయిరెడ్డి భేటీ.. రాజకీయాలపై మూడు గంటలపాటు చర్చ!


అంతే కాకుండా.. అరటి ఆకులో భోజనం చేయాలని ఉందని కూడా వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో జాన్వీకపూర్ చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాలలో తెగ వైరల్ గా మారాయి. దీనిపై సోషల్ మీడియాలో చర్చ నడిచిందని చెప్పుకొవచ్చు. ఈ క్రమంలో జాన్వీ తాజాగా , తిరుమలలో భూమిని కొన్నారని వార్తలు తాజాగా వైరల్గా మారాయి. జాన్వీకపూర్ సైలేంట్ గా తిరుపతిలో కొంత మందిని భూమి విషయంలో ఆరాతీశారంట. అంతే కాకుండా.. ప్రస్తుతానికి ఐదు ఎకరాల భూమి కొనేందుకు జాన్వీకపూర్ ఒప్పందం కూడా కుదుర్చుకున్నారంట.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


అడ్వాన్స్ డబ్బులు కూడా ఇచ్చేశారంట. అతి తొందరలో తిరుపతిలో సదరు ఐదుఎకరాల భూమి రిజిస్ట్రేషన్ ప్రాసేస్ తొందరగా అయ్యేలా చూడాలని కూడా చెప్పారంట. ఈ వార్త ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది. దీంతో నెటిజన్లు ఏదో మాట వరసకు అనిందేమో అనుకున్నామని.. నిజంగానే జాన్వీకపూర్ భూమిని కొనేసిందా అని నోరెళ్లబెడుతున్నారంట. ఈ వార్తలు ఎంత వరకు నిజమనేదానిపై జాన్వీకపూర్ పర్సనల్ టీమ్ స్పందిచాల్సి ఉంది. ప్రస్తుతం ఈ వార్త మాత్రం వైరల్ గా మారింది.



మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

పి అనే పదం పలకడం చేతకాని వైసీపీ నేతలు! ఓ రేంజ్‌లో ఫైర్ అయిన బీజేపీ నేత! ఇలాంటి నీచ రాజకీయాలు చేస్తే..

 

వైసీపీకి షాక్‌ ఇచ్చిన నూజివీడు కౌన్సిలర్లు.. పట్టణంలో టీడీపీ హవా!

 

ఆ స్టార్ హీరోడైరెక్టర్లు అవకాశాల పేరుతో పక్కలోకి రమ్మన్నారు.. సంచలన వ్యాఖ్యలు చేసిన అనసూయ?

 

ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు ఏం తినాలిఎన్టీఆర్ ట్రస్ట్ ఇస్తున్న సలహా ఇదే!

 

తిరుమల రథసప్తమి ఘనోత్సవానికి టీటీడీ భారీ ఏర్పాట్లు! ఆ టోకెన్లు తాత్కాలికంగా నిలిపివేత!

 

సూర్య సినిమా ను ఫాలో అవుతున్న స్మగ్లర్లు! ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #thirupathi #wedding #land #todaynews #flashnews #latestupdate